Uttam Kumar Reddy: కేటీఆర్ కామెంట్స్‌కి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌటర్
Uttam Kumar Reddy: కేటీఆర్ ఆల్మట్టి ప్రాజెక్ట్ పై చేసిన కామెంట్స్‌కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
Uttam Kumar Reddy: కేటీఆర్ ఆల్మట్టి ప్రాజెక్ట్ పై చేసిన కామెంట్స్‌కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ప్రాజెక్టులపై పిచ్చి కూతలు కూస్తున్నారని మంత్రి ధ్వజ మెత్తారు. రాజకీయ లబ్ధి కోసం అసత్య ప్రచారాలు చేయడం సరికాదన్నారు. ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తును పెంచవద్దని సుప్రీంకోర్టులో స్టే ఉందని గుర్తు చేశారు. కృష్ణా, గోదావరి నీటి వాటాలో కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణకు న్యాయం జరిగిందన్నారు. పదేళ్ల BRS పాలనలో నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయమే జరిగిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.