Telangana Local Body Elections: మోగిన స్థానిక ఎన్నికల నగారా.. షెడ్యూల్ ఇదే..!
Telangana Local Body Elections: తెలంగాణలో స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.
Telangana Local Body Elections: తెలంగాణలో స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) రాణి కుముదిని ఈ వివరాలను ప్రకటించారు. మొత్తం ఐదు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల షెడ్యూల్ వివరాలు:
ఎంపీటీసీ & జడ్పీటీసీ ఎన్నికలు:
నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 9 నుంచి
మొదటి దశ పోలింగ్: అక్టోబర్ 23
రెండవ దశ పోలింగ్: అక్టోబర్ 27
ఓట్ల లెక్కింపు: నవంబర్ 11
గ్రామ పంచాయతీ ఎన్నికలు:
మొదటి దశ పోలింగ్: అక్టోబర్ 31
రెండవ దశ పోలింగ్: నవంబర్ 4
మూడవ దశ పోలింగ్: నవంబర్ 8
ఓట్ల లెక్కింపు: పోలింగ్ జరిగిన రోజే లెక్కింపు ఉంటుంది.
ఎన్నికలు జరిగే స్థానాలు:
జిల్లాలు: 31
మండలాలు: 565
ఎంపీటీసీ స్థానాలు: 5,749
జడ్పీటీసీ స్థానాలు: 565
గ్రామ పంచాయతీలు: 12,733
వార్డులు: 1,12,288