Kavitha: నల్గొండ జిల్లాలో జాగృతి ఫ్లెక్సీలను తొలగింపుపై కవిత రియాక్షన్
Kavitha: నల్గొండ జిల్లాలో జాగృతి ఫ్లెక్సీలను తొలగింపుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఘాటుగా స్పందించారు.
Kavitha: నల్గొండ జిల్లాలో జాగృతి ఫ్లెక్సీలను తొలగింపుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఘాటుగా స్పందించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తే.. ఫ్లెక్సీలు తొలగించడం దారుణమన్నారు. ఇలాంటి పనులు చేయడం వల్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థాయిని తగ్గించుకుంటున్నారని హితవుపలికారు. ఫ్లెక్సీలు తొలగింపుపై ప్రశ్నించిన జాగృతి కార్యకర్తలను పోలీసులు అక్రమ అరెస్ట్ చేయడాన్ని జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రంగా ఖండించారు.