Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి రెండు సంవత్సారాలు గడుస్తున్నా లిఫ్ట్ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు
Kavitha: నెల్లికల్ లిఫ్ట్ ను పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని తెలంగాణ జాగృతి అధక్షురాలు కవిత అన్నారు.
Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి రెండు సంవత్సారాలు గడుస్తున్నా లిఫ్ట్ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు
Kavitha: నెల్లికల్ లిఫ్ట్ ను పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని తెలంగాణ జాగృతి అధక్షురాలు కవిత అన్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నెల్లికల్ లిఫ్ట్ పనులను అమె పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచి రెండు సంవత్సరాలు గడుస్తున్న.. ప్రాజెక్ట్ పనులు మాత్రం ముందుకు కదలడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రాజెక్ట్‌ను వేగంగా పూర్తి చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు.