TS High Court: సాహిల్‌ను అరెస్ట్ చేయొద్దని తెలిపిన తెలంగాణ హైకోర్టు
TS High Court: తదుపరి విచారణ ఈనెల 24కు హైకోర్టు ఆదేశం
TS High Court: సాహిల్‌ను అరెస్ట్ చేయొద్దని తెలిపిన తెలంగాణ హైకోర్టు
TS High Court: మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ హైకోర్టును ఆశ్రయించాడు. సాహిల్‌ను అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు తెలిపింది. ఈనెల 17న పోలీసుల ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో సాహిల్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి విచారణ ఈనెల 24కు హైకోర్టు ఆదేశించింది.