Harish Rao: మాస్క్‌లు పెట్టుకోవాలన్న మంత్రి హరీశ్‌ రావు

Harish Rao: మాస్క్‌ ధరించనివారికి మాస్కులు అందజేత

Update: 2022-01-09 08:42 GMT

మాస్క్‌లు పెట్టుకోవాలన్న మంత్రి హరీశ్‌ రావు

Harish Rao: కోవిడ్‌ ఉధృతి నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాస్క్‌లేని వారిని చూసి ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్‌ పెట్టుకోవాలన్నారు. స్వయంగా ఆయనే మాస్క్‌లు అందజేశారు. ఎట్టిపరిస్థిల్లోనూ బయటకొచ్చినప్పుడు మాస్క్‌ను తీయరాదన్నారు మంత్రి హరీష్‌ రావు.

Tags:    

Similar News