Telangana Holidays List 2023: తెలంగాణలో వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవు దినాలు ఇవే..
Telangana Holidays List 2023: తెలంగాణలో వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవు దినాలు ఇవే..
Telangana Holidays List 2023: తెలంగాణలో వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవు దినాలు ఇవే..
Telangana Holidays 2023: తెలంగాణ ప్రభుత్వం 2023 సంవత్సరానికి గానూ సెలవు దినాలను ప్రకటించింది. ఆదివారం, రెండో శనివారాలు కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు 28 రోజులను సాధారణ సెలవులుగా, మరో 24 రోజులను ఆప్షనల్ సెలవులుగా ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వేతనంతో కూడిన సెలవులను (నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్) 23గా నిర్ధారిస్తున్నట్లు గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.