Big Breaking: తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు రేపు కూడా సెలవు
Big Breaking: తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు రేపు కూడా సెలవు
Big Breaking: తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు రేపు కూడా సెలవు
School Holidays in Telangna: ఎడతెరిపి లేని వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం రేపు ( శుక్రవారం) కూడా సెలవు ప్రకటించింది. అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారు ఆదేశించారు.