Harish Rao: డయాగ్నొస్టిక్ టెస్టులను 134కు పెంచిన తెలంగాణ ప్రభుత్వం
Harish Rao: ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వాస్పత్రులను సిద్ధం చేస్తున్నాం
Harish Rao: డయాగ్నొస్టిక్ టెస్టులను 134కు పెంచిన తెలంగాణ ప్రభుత్వం
Harish Rao: ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వాస్పత్రులను సిద్ధం చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. పేదలు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేలా స్థానిక నేతలు చొరవ తీసుకోవాలని కోరారు. త్వరలో నిమ్స్ లో రోబోటిక్ సేవలు ప్రారంభమవుతాయని చెప్పారు. దేశంలో ఎక్కడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 134 డయాగ్నొస్టిక్ సర్వీసులు లేవని తెలిపారు. సీజనల్ వ్యాధులపై ఫోకస్ పెట్టాలని వైద్య సిబ్బందికి సూచించారు. హైదరాబాద్ కొండాపూర్ లోని పీహెచ్ సీలో డయాగ్నొస్టిక్ సేవలను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.