Congress: ఢిల్లీలోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు

Congress: మంత్రి పదవుల్లో స్థానం కల్పించాలని కోరుతున్న నేతలు

Update: 2023-12-06 08:54 GMT

Congress: ఢిల్లీలోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు

Congress: తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోనే మకాం వేశారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, ప్రేమ్‌సాగర్‌రావు, పలువురు ఢిల్లీలోనే ఉన్నారు. వరుసగా అధిష్టానం పెద్దలను కలుస్తున్నారు నేతలు. డీకే శివకుమార్‌ను కలిసి.. మంత్రి పదవుల్లో స్థానం కల్పించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News