ఇవాళ కొడంగల్‌లో పర్యటించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy: మ.2 గంటలకు కొడంగల్‌ చేరుకోనున్న రేవంత్‌

Update: 2024-04-08 07:17 GMT

ఇవాళ కొడంగల్‌లో పర్యటించనున్న సీఎం రేవంత్‌రెడ్డి  

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్​రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌పై ఫోకస్‌ పెట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన కొడంగల్‌లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కొడంగల్‌కు చేరుకుని అక్కడ తన నివాసంలో, మండలాల వారీగా కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం.

Tags:    

Similar News