కొడంగల్ చేరుకున్నసీఎం రేవంత్ రెడ్డి.. మరికాసేపట్లో నియోజకవర్గ ముఖ్యనేతలతో సమావేశం
Revanth Reddy: మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్ష చేయనున్న సీఎం
కొడంగల్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. మరికాసేపట్లో నియోజకవర్గ ముఖ్యనేతలతో సమావేశం
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ చేరుకున్నారు. రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా వరుస సమీక్షలు చేస్తున్న సీఎం రేవంత్.. మహబూబ్‌నగర్‌పై ఫోకస్ పెట్టారు. కాసేపట్లో తన నివాసంలో, మండలాల వారీగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం.