KCR - MK Stalin: కాసేపట్లో సీఎం స్టాలిన్‌తో సీఎం కేసీఆర్ భేటీ

KCR - MK Stalin: గతంలోనే ఫెడరల్‌ ఫ్రంట్‌ దిశగా కీలక వ్యాఖ్యలు చేసిన కేసీఆర్...

Update: 2021-12-14 10:46 GMT

KCR - MK Stalin: కాసేపట్లో సీఎం స్టాలిన్‌తో సీఎం కేసీఆర్ భేటీ

KCR - MK Stalin: కాసేపట్లో సీఎం స్టాలిన్‌తో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి స్టాలిన్‌ను ఆహ్వానించనున్నారు కేసీఆర్. జాతీయ రాజకీయాలతో పాటు.. తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించనున్నారు. బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే ప్లాన్‌లో కేసీఆర్ ఉన్నారు. గతంలోనే ఫెడరల్‌ ఫ్రంట్‌ దిశగా కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. ఇప్పుడు స్టాలిన్‌తో భేటీ కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Tags:    

Similar News