17న తెలంగాణ కేబినెట్‌ సమావేశం

Update: 2019-07-15 11:27 GMT

ఈనెల 17న తెలంగాణ కేబినెట్‌ సమావేశం కానుంది. సాయంత్రం 4గంటలకు ప్రగతిభవన్‌లో సమావేశమవనున్న తెలంగాణ మంత్రివర్గం.... కొత్త మున్సిపల్‌ చట్టానికి ఆమోదం తెలపనుంది. ఇక ఈనెల 18, 19 తేదీల్లో అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చుతోన్న ప్రభుత్వం.... సభలో కొత్త మున్సిపల్‌ చట్టాన్ని ప్రవేశపెట్టి ఆమోదించనుంది.

Full View

Tags:    

Similar News