TRS vs BJP: టీఆర్ఎస్‌ దీక్షకు కౌంటర్‌గా టీ.బీజేపీ నేతల దీక్ష...

TRS vs BJP: నేడు ఇందిరాపార్క్‌ దగ్గర బీజేపీ రైతు దీక్ష...

Update: 2022-04-11 03:08 GMT

TRS vs BJP: టీఆర్ఎస్‌ దీక్షకు కౌంటర్‌గా టీ.బీజేపీ నేతల దీక్ష...

TRS vs BJP: ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ దీక్షకు కౌంటర్‌గా తెలంగాణ బీజేపీ నేతలు ఆందోళనకు దిగనున్నారు. ఇవాళ హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద బీజేపీ రైతు దీక్షకు పిలుపునిచ్చారు. ధాన్యం కొను.. లేకపోతే గద్దె దిగు పేరుతో చేపట్టనున్న ఈ దీక్షలో కేంద్రమంత్రి మురళీధరన్‌ తో పాటు.. టీబీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ పాల్గొననున్నారు. తక్షణమే తెలంగాణ సర్కార్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేయనున్నారు.

Tags:    

Similar News