Kishan Reddy: తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అరెస్ట్
Kishan Reddy: బీజేపీ దీక్షను భగ్నం చేసి కిషన్‌రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు
Kishan Reddy: తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అరెస్ట్
Kishan Reddy: తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇందిరాపార్క్ వద్ద ఉదయం నుంచి దీక్ష కొనసాగిస్తున్న కిషన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సా.6 గంటల వరకే పోలీసులు దీక్షకు అనుమతి ఇచ్చారు. కానీ బీజేపీ మాత్రం.. రేపటి వరకు దీక్ష చేస్తామనడంతో.. అనుమతి నిరాకరించారు పోలీసులు. కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేసి... అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇందిరాపార్క్ వద్ద ఉద్రిక్తత వాతావరణ చోటు చేసుకుంది.