Bandi Sanjay: సీఎం కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఫైర్
Bandi Sanjay: రైతుల పట్ల కేసీఆర్ ధ్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు: బండి సంజయ్
సీఎం కేసీఆర్ పై మండిపడ్డ బండి సంజయ్ (ఫైల్ ఇమేజ్)
Bandi Sanjay: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ఫైర్ అయ్యారు. సాగు చట్టాలపై కేసీఆర్ దీక్షతోనే కేంద్రం దిగొచ్చింది అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్ దీక్ష తెలంగాణ రైతుల కోసమా పంజాబ్ రైతుల కోసమా అని ప్రశక్నించారు. వానాకాలంలో 60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని కేంద్రం లేఖ రాసిందా లేదా చెప్పాలని డిమాండ్ చేశారు.