Telangana Assembly Elections: తలసాని శ్రీనివాస్.. మంత్రి మల్లా రెడ్డి ఘన విజయం
Telangana Assembly Elections: అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చివరదశకు చేరుకున్నాయి.
Telangana Assembly Elections: తలసాని శ్రీనివాస్.. మంత్రి మల్లా రెడ్డి ఘన విజయం
Telangana Assembly Elections: అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చివరదశకు చేరుకున్నాయి. మేడ్చల్ నియోజకవర్గంలో మంత్రి మల్లా రెడ్డి ఘన విజయం సాధించగా. సనత్‌నగర్ నియోజకవర్గంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయం సాధించారు. ఎంత మెజారిటీ అనే లెక్కలు రావాల్సి ఉంది.