Telangana Assembly: ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఎమ్మెల్యే సాయన్నకు సంతాపం
Telangana Assembly: సాయన్న కంటోన్మెంట్ ప్రజల కోసం ఎంతో తపన పడ్డారు- కేసీఆర్
Telangana Assembly: ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఎమ్మెల్యే సాయన్నకు సంతాపం
Telangana Assembly: దివంగత ఎమ్మెల్యే సాయన్న లేని లోటు తీర్చలేనిదన్నారు సీఎం కేసీఆర్. సాయన్న కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తపన పడ్డారన్నారు. కంటోన్మెంట్‌ను GHMCలో కలిపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారన్నారు. సాయన్న కుటుంబం తమ కుటుంబం అని.. వారిని పార్టీ అన్ని రకాలుగా ఆదుకుంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు.