Indigo flight: కొచ్చి వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం
Indigo flight: శంషాబాద్ నుంచి కొచ్చిన్ వెళ్లాల్సిన విమానం
Bomb Threat: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు.. అత్యవసర ల్యాండింగ్..!!
Indigo flight: శంషాబాద్ విమానాశ్రయంలో ఉన్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. శంషాబాద్ నుండి ఇండిగో 6ఏ 6707 విమానంలో కొచ్చిన్‌కు వెళ్లాల్సి ఉంది. సాంకేతిక సమస్యతో ఫ్లైట్ దాదాపు గంటకు పైగా టేకాఫ్ కాకుండా నిలిచిపోయింది. సదురు విమానంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ తదితరులు ఉన్నట్లు సమాచారం. టేకాఫ్ కాకుండా విమానం నిలిచిపోవడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.