Praveen Kumar: ప్రొద్దుటూరులో వైఎస్ సునీత పోస్టర్లపై టీడీపీ ఇంఛార్జ్ రియాక్షన్
Praveen Kumar: వైఎస్ సునీత పోస్టర్లు ఎవరు అంటించారో తెలియదు
Praveen Kumar: ప్రొద్దుటూరులో వైఎస్ సునీత పోస్టర్లపై టీడీపీ ఇంఛార్జ్ రియాక్షన్
Praveen Kumar: కడప జిల్లా ప్రొద్దుటూరులో వైఎస్ సునీత పోస్టర్లపై టీడీపీ ఇంఛార్జ్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు... వైసీపీ నాయకులు ప్రొద్దుటూరును ఎంచుకున్నారన్నారు. వివేకా హత్య కేసును డైవర్ట్ చేసేందుకే వైఎస్ సునీత రాజకీయ ప్రవేశమంటూ పోస్టర్లు అంటించారు. వైఎస్ సునీత పోస్టర్లు ఎవరు అంటించారో గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. సునీతతో పాటు టీడీపీ నేతల ఫొటోలు పోస్టర్లలో వేశారు. ఆ పోస్టర్లతో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి.