మునుగోడు ఉప ఎన్నికపై తమ్మినేని వీరభద్రం కామెంట్స్

Tammineni Veerabhadram: మునుగోడులో బీజేపీని ఓడించేందుకు ఏ పార్టీకైనా మద్దతిస్తాం

Update: 2022-08-15 07:52 GMT

మునుగోడు ఉప ఎన్నికపై తమ్మినేని వీరభద్రం కామెంట్స్

Tammineni Veerabhadram: మునుగోడులో బీజేపీని ఓడించడానికి ఏ పార్టీకైనా మద్దతిస్తామన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.... రాజగోపాల్ రెడ్డి సొంత లాభం కోసమే బీజేపీలో చేరరాని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతిచ్చేది త్వరలోనే ప్రకటిస్తామంటున్న తమ్మినేని వీరభద్రం. 

Tags:    

Similar News