Talasani Srinivas Yadav: ఈనెల 12న క్రిస్మస్ భవనానికి శంకుస్థాపన
Talasani Srinivas Yadav: క్రిస్మస్ భవనం కోసం ఉప్పల్ భగాయత్‌లో.. 2 ఎకరాల భూమి, రూ.2కోట్లు మంజూరు
Talasani Srinivas Yadav: ఈనెల 12న క్రిస్మస్ భవనానికి శంకుస్థాపన
Talasani Srinivas Yadav: ఈనెల 12న క్రిస్మస్ భవనానికి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. క్రిస్మస్ భవనం కోసం ఉప్పల్ భగాయత్‌లో 2 ఎకరాల భూమి, 2 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. క్రిస్మస్ వేడుకల నిర్వహణపై తన నివాసంలో సమావేశం నిర్వహించిన మంత్రి తలసాని...ఈనెల 13న నూతన దుస్తుల గిఫ్ట్ ప్యాక్‌ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అన్ని పండుగలను ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.