Chikoti Praveen: క్యాసినో కేసులో ఈడీ దూకుడు.. విచారణకు హాజరైన తలసాని మహేష్, ధర్మేంద్ర
Chikoti Praveen: చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో మరోసారి ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.
Chikoti Praveen: క్యాసినో కేసులో ఈడీ దూకుడు.. విచారణకు హాజరైన తలసాని మహేష్, ధర్మేంద్ర
Chikoti Praveen: చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో మరోసారి ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. తలసాని మహేష్, తలసాని ధర్మేందర్ యాదవ్‌ను ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. మనీ లాండరింగ్, క్యాసినో కేసులో ఈడీ దృష్టిసారించింది. చికోటితో కలిసి తలసాని మహేష్, ధర్మేందర్ యాదవ్ విదేశాలకు వెళ్లినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. చికోటి క్యాసినో వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.