మరోసారి మంచి మనసు చాటుకున్న తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్

* తన పెద్దకుమారుడు పుట్టినరోజు సందర్భంగా..నిరుపేద విద్యార్థుల చదువు కోసం రూ.2.50 లక్షల సాయం

Update: 2021-11-01 01:55 GMT

ఉప్పల వెంకటేష్ (ఫోటో -పేస్ బుక్ )

Uppala Venkatesh: మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు తలకొండపల్లి జెడ్పీటీసీ, ఉప్పల ఛారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ ఉప్పల వెంకటేష్‌. మహబూబ్‌నగర్‌లోని శ్రీ వాసవి గార్డెన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తన పెద్ద కుమారుడు పుట్టినరోజును పురస్కరించుకొని నిరుపేద విద్యార్థుల చదువు కోసం రెండున్నర లక్షల రూపాయలను వాసవి ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌కు ఆయన అందజేశారు. 

Tags:    

Similar News