T Works: కొత్త యంత్రాల రూపకల్పనకు అద్భుత సౌకర్యం

T Works: టి-వర్క్స్‌ ప్రాంగణంలో ఒకేసారి 200 మందికి పైగా ఇన్నోవేటర్లు

Update: 2023-03-01 10:31 GMT

T Works: కొత్త యంత్రాల రూపకల్పనకు అద్భుత సౌకర్యం 

T Works: ఐటీ, ఫార్మా, లైఫ్‌సైన్సెస్‌ రంగాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన తెలంగాణ... ఇప్పుడు టీ- వర్క్స్‌తో నూతన ఆవిష్కరణలకు ఊతం ఇవ్వనుంది. దేశంలోనే అతిపెద్ద ప్రొటో టైపింగ్‌ సెంటర్‌ను తెలంగాణ సర్కార్ సిద్ధం చేసింది. దేశంలోనే మొట్ల మొదటి ప్రొటో టైపింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. రేపు సీఎం కేసీఆర్, ఫాక్స్ కాన్‌ ఛైర్మన్ యూంగ్ లీ చేతుల మీదుగా ప్రారంభించబోతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. 

Tags:    

Similar News