ఢిల్లీ వెళ్లిన టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
Bandi Sanjay: సంజయ్‌తో పాటు ఢిల్లీ వెళ్లిన దాసోజు శ్రవణ్
ఢిల్లీ వెళ్లిన టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
Bandi Sanjay: టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు. సంజయ్‌తో పాటు కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్ కూడా ఢిల్లీకి బయల్దేరారు మునుగోడు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బండి సంజయ్ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అనంతరం బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షాను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికపై చర్చించనున్నారు. ఈనెల 21న జరిగే మునుగోడు సభ, పాదయాత్ర ముగింపు సభలకు జేపీ నడ్డా, అమిత్ షాలను సంజయ్ ఆహ్వానించనున్నారు.