SwaroopaNandendra: శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాన్ని సందర్శించిన స్వరూపానందేంద్రస్వామి
SwaroopaNandendra: అయ్యప్ప స్వామిని దూషిస్తూ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన స్వరూపానందేంద్రస్వామి
SwaroopaNandendra: శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాన్ని సందర్శించిన స్వరూపానందేంద్రస్వామి
SwaroopaNandendra: హైదరాబాద్ చందానగర్‌లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాన్ని సందర్శించారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి. అయ్యప్పస్వామిని దూషిస్తూ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన విద్వేషపూరిత వ్యాఖ్యలు తగదన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర అని తెలిపారు. మైనారిటీలతో పాటు హిందువులు కూడా ఓటర్లే అని గుర్తించాలని విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు నమోదు చేసి జైల్లో పెట్టాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని తెలిపారు.