Swamy Goud: దేశం అంతా ఒక్కటిగా ఉండాలన్నది బీజేపీ ఆలోచన
Swamy Goud: తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారు
Swamy Goud: దేశం అంతా ఒక్కటిగా ఉండాలన్నది బీజేపీ ఆలోచన
Swamy Goud: భారత దేశం అంతా ఒక్కటిగా ఉండాలన్నది బీజేపీ ఆలోచన అని తెలంగాణ మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాపై స్పందిస్తూ యువత బీజేపీ వైపు ఉందన్నారు. దేశం మొత్తం బీజేపీ పాలనను ప్రజలు గమనించారని తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగ ఖాళీల సంఖ్యపై బిస్వాల్ కమిటీ వేసింది ఎవరు సీఎం కేసీఆర్ ఏం చెబుతున్నారంటున్నారు స్వామిగౌడ్.