యాదాద్రిని సందర్శించిన విశాఖ శారదా పీఠాధిపతులు
Yadadri Temple: పూర్ణకుంభంతో స్వాగతంపలికిన ఆలయ అర్చకులు
యాదాద్రిని సందర్శించిన విశాఖ శారదా పీఠాధిపతులు
Yadadri Temple: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని విశాఖ శ్రీశారదా పిఠాధిపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకంభంతో స్వాగతం పలికారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం భవిష్యత్తులో అత్యద్బుత దివ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానేందేంద్రస్వామి అభిప్రాయపడ్డారు. రాజుల కాలంలో ఇలాంటి నిర్మాణాలు చూశామని ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ వల్ల అది సాధ్యమైందంటున్నారు స్వరూపానందేంద్రస్వామి.