ఆవుల సుబ్బారావు అరెస్ట్‌పై కొనసాగుతున్న సస్పెన్స్
Agneepath Protests: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసు
ఆవుల సుబ్బారావు అరెస్ట్‌పై కొనసాగుతున్న సస్పెన్స్
Agneepath Protests: సికింద్రబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో ఆవుల సుబ్బారావు అరెస్ట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు వ్యవహరిస్తున్నారు. ఆందోళనల వెనుక అకాడమీల హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మహబూబ్‌నగర్, కరీంనగర్ చెందిన ఇద్దరు అకాడమీ డైరెక్టర్లు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.
12 బ్రాంచ్‌ల అకాడమీ అభ్యర్థులతో 8 వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని.. 2 వేల మంది ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారని పోలీసులు భావిస్తున్నారు.