Telangana CM: తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న కసరత్తు

Telangana CM: అధిష్టానంతో చర్చల అనంతరం సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించనున్న ఖర్గే

Update: 2023-12-04 12:06 GMT

Telangana CM: తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న కసరత్తు

Telangana CM: తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. తెలంగాణ శాసనసభాపక్షం నుంచి వచ్చిన తీర్మానాన్ని.. సోనియా, రాహుల్‌తో చర్చించనున్నారు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. అధిష్టానంతో చర్చల అనంతరం సీఎం అభ్యర్థి ఎవరనేది ఖర్గే ప్రకటించనున్నారు.

Tags:    

Similar News