Sunke Ravishankar: దళితబంధు పథకంలో 3 లక్షలు తీసుకున్నాడంటూ నిరూపిస్తే తల నరుక్కుంటా
Sunke Ravishankar: సత్యం నిరూపించకపోతే అతడే తల నరుక్కోవాలని సవాల్ విసిరిన సుంకే రవిశంకర్
Sunke Ravishankar: దళితబంధు పథకంలో 3 లక్షలు తీసుకున్నాడంటూ నిరూపిస్తే తల నరుక్కుంటా
Sunke Ravishankar: చొప్పదండి కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యం చేసిన ఆరోపణలను సుంకే రవిశంకర్ తిప్పి కొట్టారు. దళితబంధు పథకంలో తాను మూడు లక్షలు లంచం తీసుకున్నట్లు సత్యం నిరూపిస్తే గంగాధర చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద తన తల నరుక్కుంటానని అన్నారు. ఒకవేళ సత్యం నిరూపించకపోతే అతడే తల నరుక్కోవాలని సవాల్ విసిరారు. సుంకే రవిశంకర్ దళిత బంధు పథకంలో 3 లక్షల రూపాయలు తీసుకున్నానంటూ మేడిపల్లి సత్యం పోస్టర్ విడుదల చేయడంతో రవిశంకర్ స్పందించారు.