Sunke Ravishankar: నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే.. స్థానికుడైన నాకే ఓటు వేసి గెలిపించాలి
Sunke Ravishankar: 60 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ రాష్ట్రానికి చేసింది ఏమీలేదు
Sunke Ravishankar: నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే.. స్థానికుడైన నాకే ఓటు వేసి గెలిపించాలి
Sunke Ravishankar: కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన యువకులు పార్టీలో చేరారు. నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే స్థానికుడైన తనకే ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. స్థానికేతరులు ఎమ్మెల్యేలుగా గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధి చేయలేకపోయారని సుంకె రవిశంకర్ విమర్శించారు. 60 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ రాష్ట్రానికి చేసింది ఏమీలేదని ఆయన అన్నారు.