Hyd News: గ్రేటర్ హైదరాబాద్‌లో విజయవంతంగా హనుమాన్ శోభాయాత్ర
Hyd News: శోభాయాత్రకు వేలాదిగా తరలివచ్చిన రామభక్తులు
Hyd News: గ్రేటర్ హైదరాబాద్‌లో విజయవంతంగా హనుమాన్ శోభాయాత్ర
Hyd News: హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో హనుమాన్ శోభాయాత్ర విజయవంతంగా కొనసాగింది. గౌలిగూడ నుండి ప్రారంభమైన శోభాయాత్ర.. తాడ్‌బండ్ వరకు సాగింది. శోభాయాత్ర ఆద్యంతం జైశ్రీరామ్ నామస్మరణతో కాలనీలు, రహదారులు, బస్తీలు మార్మోగాయి. కాషాయ జెండాలతో యువత హనుమాన్ విజయోత్సవ సభలో ఉత్సాహంగా పాల్గొన్నారు. శోభాయాత్ర సజావుగా కొనసాగేందుకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.