Hyderabad: హైదరాబాద్ హయత్‌నగర్‌లో విషాదం
Hyderabad: ప్రగతినగర్‌లోని ఓ కాలేజీలో బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య
Hyderabad: హైదరాబాద్ హయత్‌నగర్‌లో విషాదం
Hyderabad: హైదరాబాద్ హయత్‌నగర్ పరిధిలోని ప్రగతినగర్‌లో ఉన్న ఓ కాలేజీలో విద్యార్థిని కళాశాల బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెంకి చెందిన విద్యార్థిని హాస్టల్‌లో ఉంటూ NEET కోచింగ్ తీసుకుంటుంది. రాత్రి 10 గంటల సమయంలో బిల్డింగ్ 4వ ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొన దర్యాప్తు చేస్తున్నారు.