Khammam: ఖమ్మంలో చిన్నారిపై వీధికుక్కల దాడి
Khammam: కొణిజర్ల మండలం పెద్దగోపతిలో ఘటన
Khammam: ఖమ్మంలో చిన్నారిపై వీధికుక్కల దాడి
Khammam: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్దగోపతి గ్రామంలో ఊటుకూరి గణేష్ కుమారుడు సిద్దుపై కుక్కలు దాడి చేశాయి. చిన్నారి ఇంట్లో పడుకున్న సందర‌్భంగా కుక్కలు దాడి చేశాయి గ్రామ సెక్రెటరీ, సర్పంచ్‌ని, ఎంపీటీసీని ప్రశ్నించినా వారి నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదని చిన్నారి తండ్రి గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు.