Hyderabad: హైదర్‌గూడలో బాలుడిపై వీధికుక్కులు దాడి.. అడ్డుకున్న మరో వ్యక్తిపై కూడా..
Hyderabad: హైదర్‌గూడలో బాలుడిపై వీధికుక్కులు దాడి.. అడ్డుకున్న మరో వ్యక్తిపై కూడా..
Hyderabad: హైదర్‌గూడలో బాలుడిపై వీధికుక్కులు దాడి.. అడ్డుకున్న మరో వ్యక్తిపై కూడా..(Representational Image)
Hyderabad: రంగారెడ్డి జిల్లా హైదర్‌గూడలో వీధికుక్కలు బీభత్సం సృష్టించాయి. ఎర్రబోడ కాలనీలో వరుసగా ఐదుగురిపై దాడి చేశాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై దాడి చేయడంతో.. చేయి, తలకు తీవ్రగాయాలయ్యాయి. అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరో వ్యక్తిపైనా కుక్కలు విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో కాలనీవాసులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. తమను కుక్కల బెడద నుంచి కాపాడాలంటూ వేడుకుంటున్నారు.