Kishan Reddy: బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి రైతు దీక్ష
Kishan Reddy: ఎన్నికలకు ముందుకు కాంగ్రెస్ ఇచ్చిన.. హామీలను తక్షణమే అమలు చేయాలి
Kishan Reddy: బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి రైతు దీక్ష
Kishan Reddy: తెలంగాణ బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి రైతు దీక్షకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కిషన్‌రెడ్డి దీక్ష చేపట్టారు. ఎన్నికలకు ముందుకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. సాయంత్రం 4గంటల వరకు రైతు దీక్ష కొనసాగనుంది.