Hyderabad CP: హైదరాబాద్ కొత్త సీపీగా శ్రీనివాస్‌రెడ్డి.. నగారాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం
Hyderabad CP: సినీ ఇండస్ట్రీలో కూడా డ్రగ్స్ సేవిస్తున్నట్లు గుర్తించాం
Hyderabad CP: హైదరాబాద్ కొత్త సీపీగా శ్రీనివాస్‌రెడ్డి.. నగారాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం
Hyderabad CP: హైదరాబాద్ నూతన సీపీగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గతంలో గ్రే హౌండ్స్, అక్టోపస్‌లో శ్రీనివాస్‌రెడ్డి పనిచేశారు. నగరంలో డ్రగ్స్, జూదాన్ని నిర్మూలిస్తామని ఆయన అన్నారు. నగారాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాడమే తమ లక్ష్యమని అన్నారు. సినీ ఇండస్ట్రీలో కూడా డ్రగ్స్ సేవిస్తున్నట్లు గుర్తించామన్నారు. మారకపోతే సినీ ఇండస్ట్రీలో ఉన్న వారిపై కూడా ఉక్కుపాదం మోపుతామని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు.