Srinivas Goud: ప్రభాకర్ రెడ్డిపై దాడికి ఓట్ల రూపంలో పగ తీర్చుకుంటాం
Srinivas Goud: కొన్ని అసాంఘిక శక్తులు అలజడి సృష్టిస్తున్నాయి
Srinivas Goud: ప్రభాకర్ రెడ్డిపై దాడికి ఓట్ల రూపంలో పగ తీర్చుకుంటాం
Srinivas Goud: దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిపై దాడిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ప్రభాకర్ రెడ్డి దాడికి ఓట్ల రూపంలో పగ తీర్చుకుంటామని మంత్రి అన్నారు. రాష్ట్రంలో అలజడిని సృష్టించాలని కొందరు అసాంఘిక శక్తులు కుట్ర పన్నుతున్నారని, వాటన్నిటిని తిప్పికొడతామని మంత్రి స్పష్టం చేశారు. తమ సహనాన్ని పరిక్షించవద్దని హెచ్చరించారు.