Sridhar Babu: ప్రజల తీర్పు చూసైనా ప్రతిపక్షం రియలైజ్ కావాలి
Sridhar Babu: ఇందిరమ్మ రాజ్యంలోనే సామాజిక న్యాయం జరిగింది
Sridhar Babu: ప్రజల తీర్పు చూసైనా ప్రతిపక్షం రియలైజ్ కావాలి
Sridhar Babu: ఇందిరమ్మ రాజ్యంలోనే సామాజిక న్యాయం జరిగిందన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. పేదలకు భూములు, ఇళ్లు, పోడు భూములు అన్నీ కూడా ఇందరిమ్మ రాజ్యంలోనే వచ్చాయన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించామని చెబుతున్న హరీష్‌రావు వారి దగ్గర ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో చెప్పాలని అన్నారు. గతంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఓసారి లెక్కలేసుకోవాలన్నారు. ప్రజల తీర్పు చూసైనా ప్రతిపక్షం రియలైజ్ కావాలని శ్రీధర్‌బాబు విమర్శించారు.