Sridhar Babu: గత ప్రభుత్వం దుబారా ఖర్చులు చేసి.. ఆర్థిక శాఖను నిర్వీర్యం చేసింది

Sridhar Babu: కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తోంది

Update: 2024-01-13 11:50 GMT

Sridhar Babu: గత ప్రభుత్వం దుబారా ఖర్చులు చేసి.. ఆర్థిక శాఖను నిర్వీర్యం చేసింది

Sridhar Babu: ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా కల్వచర్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని, హెల్త్ సెంటర్‌ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. గత ప్రభుత్వంలో దుబారాగా ఖర్చులు చేసి.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిందని... కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు.

Tags:    

Similar News