Raja Singh: నన్ను ఓడించేందుకు మూడు పార్టీలు ఎన్ని కుట్రలు చేశారు
Raja Singh: నన్ను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు
Raja Singh: నన్ను ఓడించేందుకు మూడు పార్టీలు ఎన్ని కుట్రలు చేశారు
Raja Singh: గోషామహల్‌లో రాజాసింగ్ మూడోసారి ఘన విజయం సాధించారు. తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు రాజాసింగ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనను ఓడించేందుకు మూడు పార్టీలు ఎన్ని కుట్రలు చేసిన ప్రజలు తనను ఆశీర్వాదించారని ఆయన అన్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాడతామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమోదయోగ్యమైనవి కావని ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు.