Hyderabad Containment Zones: మళ్లీ కంటైన్మెంట్ జోన్లు!

Hyderabad Containment Zones: హైదరాబాద్ లో పెరుగుతున్న కరోనా కేసులు..

Update: 2020-07-16 10:15 GMT

Hyderabad Containment Zones: హైదరాబాద్ లో పెరుగుతున్న కరోనా కేసులు.. రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులు. కరోనా కట్టడి కోసం పాతవిదానాన్ని అవలంబించనున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ పరిదిలో మళ్లీ కంటైన్మెంట్ జోన్లు. ఐదు కేసులకు మించిన కాలనీలు, బస్తిల్లో కాంటైన్మేంట్ జోన్లు.


Full View


Tags:    

Similar News