Train Cancelled: ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్-విశాఖ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రద్దు

Train Cancelled: ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్న అధికారులు

Update: 2023-08-17 02:31 GMT

Train Cancelled: ప్రయాణికులకు అలర్ట్.. సికింద్రాబాద్-విశాఖ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రద్దు

Train Cancelled: విశాఖ- సికింద్రాబాద్ వందేభారత్ ట్రైన్ రద్దు అయ్యింది. సాంకేతిక సమస్యల కారణంగా వందేభారత్ రైలును అధికారులు రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వందేభారత్ రైలు క్యాన్సిల్ కావడంతో అధికారులు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నారు.

Tags:    

Similar News