Data Chory Case: డేటా చోరీ కేసులో సిట్ దూకుడు.. సైబరాబాద్ సిట్ విచారణ ముమ్మరం
Data Chory Case: బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్‌సెంటర్ గుట్టు రట్టు
Data Chory Case: డేటా చోరీ కేసులో సిట్ దూకుడు.. సైబరాబాద్ సిట్ విచారణ ముమ్మరం
Data Chory Case: డేటా చోరీ కేసులో సిట్ దూకుడు పెంచింది. సైబరాబాద్ సిట్ బృందం విచారణ ముమ్మరం చేసింది. ఎస్‌ఓటీ, సిట్ టీం సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాల్‌సెంటర్ గుట్టును రట్టు చేసింది సిట్ బృందం.. ఈ క్రమంలో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డేటా చోరీ కేసులో హైదరాబాద్‌లో లింకులు బయటపడ్డాయి. గుర్గావ్, హర్యానా, కోల్‌కతా, ఢిల్లీ, ముంబై తరహాలోనే హైదరాబాద్‌లో కాల్ సెంటర్లు ఉన్నట్టు సిట్ గుర్తించింది.