Madhusoodhanachari: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి

Madhusoodhanachari: అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు నా ధన్యవాదాలు- మధుసూదనాచారి

Update: 2021-12-14 10:17 GMT

Madhusoodhanachari: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి

Madhusoodhanachari: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు మధుసూదనాచారి. టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం నుంచి కేసీఆర్ గారితో పనిచేసిన సానిహిత్యం ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాలు అగ్రగామిగా కొనసాగుతున్నారు గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి.

Tags:    

Similar News