Sircilla Collector: సిరిసిల్ల జిల్లాలో తీవ్ర దుమారం రేపుతున్న కలెక్టర్ వైఖరి

Sircilla Collector: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వ్యవహరిస్తున్న వైఖరి తీవ్ర వివాదానికి దారి తీసింది.

Update: 2025-09-18 07:25 GMT

Sircilla Collector: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వ్యవహరిస్తున్న వైఖరి తీవ్ర వివాదానికి దారి తీసింది. ఇటీవల మానేరులో ఇల్లు కొల్పోయిన నిర్వాసితుడికి నష్టపరిహారం చెల్లిచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను కలెక్టర్ తుంగలోకి తొక్కడంతో.. ధర్మాసనం వారెంట్ ఇష్యూ జారీ చేసింది.

ఇటీవల ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కి కలెక్టర్ ప్రోటోకాల్ ఇవ్వకపోవడంతో బీసీ సంఘాల నేతలు.. కలెక్టర్ సందీప్ కుమార్ ఝూపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కోర్ట్ ఆదేశాలను సైతం ధిక్కరించడంతో ప్రజాసంఘాలు.. పలువురు ప్రజాప్రతినిధిలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.  

Tags:    

Similar News