Harish Rao: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఔషధాల కొరత బాధాకరం
Harish Rao: వెంటనే సమీక్ష జరిపి అన్ని పీహెచ్‌సీల్లో..అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూడాలి
Harish Rao: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఔషధాల కొరత బాధాకరం
Harish Rao: ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పాత్ర ముఖ్యమైనదన్నారు హరీష్‌రావు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఔషధాల కొరత బాధాకరమని.. ప్రజల ఆరోగ్యంపై ఇది ఎంతో ప్రభావం చూపుతుందన్నారు. ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని.. వెంటనే సమీక్ష జరిపి అన్ని పీహెచ్‌సీల్లో.. అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.